ఆరాధన స్తుతి ఆరాధన (3)
Aaradhana Sthuti Aaradhana (3)
నీవంటి వారు ఒక్కరును లేరు నీవే అతిశ్రేష్టుడా
Neevanti Varu Okarunuleru Neeve Athishreshtuda
దూత గణములు నిత్యము కొలిచే - నీవే పరిశుద్దుడా
Dhuthaganamulu Nithyamu Koliche - Neeve Parishudhuda
నిన్నా నేడు మారనీ
Ninna Nedu Maarani
అబ్రాహాము ఇస్సాకును - బలి ఇచ్చి నా రాధన
Abrahamu Issakunu - Bali Ichina Aaradhana
రాళ్ళతో చంపబడిన - స్తెఫను వలె ఆరాధన (2)
Raallatho Champabadina - Stephanuvale Aaradhana
ఆరాధన స్తుతి ఆరాధన (2)
Aaradhana Sthuti Aaradhana (2)
పదివేల లోన అతిసుందరుడ - నీకే ఆరాధన
Padhivellalona Ati Sundaruda - Neeke Aaradhana
ఇహపరములోన ఆకాంక్షనీయుడ - నీకు సాటెవ్వరు
Ihaparamulona Aakanashaneeyuda - Neeku Saatevvaru
నిన్నా నేడు మారనీ
Ninna Nedu Maarani
దానియేలు సిహంపు బోనులో - చేసిన ఆరాధన
Daaniyelu Simhapubonulo - Chesina Aaradhana
వీదులలో నట్యమాడిన - దావీదు ఆరాధన (2)
Veedhulalo Naatyamaadina - Daaveedu Aaradhana
ఆరాధన స్తుతి ఆరాధన (2)
Aaradhana Sthuti Aaradhana (2)