1. నీటిపైన నడచిన నీ అద్భుత పాదముల్
Neeti paina nadachina nee Adbhutha Paadamul
చూచుచు నే నడచెద – అన్ని వేళలా (2)
Choochuchu nee nadichedha – Anni Velala (2)
ఆరాధన యేసు నీకే – ఆరాధన యేసు నీకే (2)
Aaraadhana Yesu Neeke – Aaraadhana Yesu Neeke (2)
నీ చిత్తమునే చేసెద – నీ మార్గములోనే నడిచెద
Nee chithamune cheseda – Nee Marghamulone nadicheda
నీ సన్నిధిలోనే నిలచెద – నిను వెంబడించెద || ఆరాధన యేసు నీకే||
Nee Sannidhilo Ne Nilicheda – Ninnu vembadinchedaa || Aaraadhana Yesu Neeke ||
2. గాలి నీరు అగ్నియు – నీ అద్భుత మాటకు
Gaali neeru Agniyu Nee Adbuth Maataku
లోబడుచునే ఉన్నవి – అన్నివేళలా (2)
Lobaduchoonee unnavi – Anni Velala (2)