ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త
Ascharya Karudu – Alochana Kartha
నిత్యుడగు తండ్రి బలవంతుడు
Nityudagu Thandri – Balavanthudu
లోకాన్ని ప్రేమించి తన ప్రానమునర్పించి
Lokanni Preminchi – Thana Pranamunarpinchi
తిరిగి లేచిన పునరుద్దానుడు
Thirigi Lechina – Punarudhanudu
రండి మన హృదయాలను ఆయనకు అర్పించి
Randi Mana Hrudayalanu – Ayanaku Arpinchi
ఆత్మతో సత్యముతోను ఆరాధించెదము - ఆరాధించెదము
Atmatho Satyamuthonu – Aradhinchedamu… Aradhinchedamu
ఆరాధన ఆరాధన యేసయ్యకే ఈ ఆరాధన
Aradhana Aa..radhana – Yesayyake Ee Aradhana
పరిశుద్దుడు పరిశుద్దుడు మన దేవుడు అతి శ్రేష్టుడు
Parishudhudu Pari..shuddhudu – Mana Devudu Athi Shreshtudu
రాజులకే రారాజు ఆ ప్రభువుని పూజించెదము
Rajulake Raraju – A Prabhuvune Poojinchedham
హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ
Halleluah Halle..luah – Halle..luah Halle..lu..ah
సత్య స్వరూపి సర్వాంతర్యామి
Satya Swarupi – Sarvantharyami
సర్వాదికారి మంచి కాపరి
Sarvadhikari – Manchi Kaapari
వేలాది సూర్యుల కాంతిని మించిన
Veladhi Suryula – Kanthini Minchina
మహిమ గలవాడు మహాదేవుడు
Mahimagalavadu – Maha Devudu
రండి మనమందరము ఉత్సాహ గానములతో
Randi Manamandharamu – Utsaha Ganamulatho
ఆ దేవా దేవుని ఆరాధించెదము - ఆరాధించెదము
Aa Deva Devuni – Aradhinchedamu… Aradhinchedamu