Watch us LIVE Every Sunday at 11 AM on www.gracegenerationchurch.org/live

అబ్రాహాము దేవా ఇస్సాకు దేవా యాకోబు దేవా యేసయ్యా

Abrahamu Deva Issaku Deva Yakobu Deva Yesayya 

రాజులకు రాజా అద్వితీయ దేవా సర్వ శక్తిమంతుడా (2)

Raajulaki Raaja Adwitheeya Devva Sarva Shakthimanthuda (2)

హల్లెలుయా హోసన్నా... హోసన్నా.

Hallelujah Hosanna Hosanna

హల్లెలుయా హోసన్నా(2)

Hallelujah Hosanna (2)


1) అబ్రహాముతో నిత్య నిబంధన చేసి అన్నింటిని సమకూర్చావు (2)

Abrahamutho Nithya Nibhandana Chesi Annintini Samakoorchavu (2)

నిన్న నేడు రేపు నిరంతరము నా సర్వం నీవే యేసు

Ninna Needu Repu Nirantharam Naa Sarvam Neeve Yesu

హల్లెలుయా హోసన్నా... హోసన్నా.

Hallelujah Hosanna Hosanna

హల్లెలుయా హోసన్నా(2)

Hallelujah Hosanna (2)


2) ఇస్సాకు విధేయుడై విత్తనమును వేయగా నూరంతల ఫలమిచ్చావు (2)

Issaku Vidheyudai Vithhanamunu Veeyaga Nooranthala Phalamichhavu (2)

నిన్న నేడు రేపు నిరంతరము నా సర్వం నీవే యేసు

Ninna Needu Repu Nirantharam Naa Sarvam Neeve Yesu

హల్లెలుయా హోసన్నా... హోసన్నా.

Hallelujah Hosanna Hosanna

హల్లెలుయా హోసన్నా(2)

Hallelujah Hosanna (2)


3) యాకోబును విడువక నిత్యము నడిపించి దినదినమును హెచ్చించావు (2)

Yaakobunu Viduvaka Nithyamu Nadipinchi Dhinadinamunu Hechinchhaavu (2)

నిన్న నేడు రేపు నిరంతరము నా సర్వం నీవే యేసు

Ninna Needu Repu Nirantharam Naa Sarvam Neeve Yesu

హల్లెలుయా హోసన్నా... హోసన్నా.

Hallelujah Hosanna Hosanna

హల్లెలుయా హోసన్నా(2)

Hallelujah Hosanna (2)