Watch us LIVE Every Sunday at 11 AM on www.gracegenerationchurch.org/live

అంత్యకాల అభిషేకం

Anthyakala Abhishekam

సర్వ జనుల కోసం

Sarvajanula Kosam

కోతకాల దినములివి

Kothakaala Dhinamulivi

తండ్రి నీ ఆత్మ తో నింపుమా (2)

Thandri Nee Aathmatho Nimpumaa (2)


మండే అగ్నలే రా దేవా

Mande Agnalle Raa Dheva

అన్య భాషలతో అభిషేకించు

Anya Bashalatho Abhishekinchu

ఎగసే గాలల్లే నను తాకుమా

Yegase Gaalalle Nanu Thakumaa

జీవనది వలెనే ప్రవహించుమా (2) ||అంత్యకాల ||

Jeevanadhi Velene Pravahinchumaa (2) || Anthyakaala ||


1.   ఎముకల లోయాలోన

Yemukala Loyalona

గొప్ప సైన్యము నే చూడగా

Goppa Sainyamu Ne Choodagaa..

నీ అధికారం దయచేయుమా

Nee Adhikaaram Dhayacheyumaa.

జీవమా రమ్మని ప్రవచ్చించేదా ||మండే||

Jeevamaa Rammani Pravahinchedhaa ||Mande ||

 

2.      కర్మెలు కొండ పైన

Karmelu Kondapaina

గొప్ప మేఘమై ఆవరించగా

Goppa Meghamai Aavarinchagaa

ఆహాబు భయపడిన

Aahabu Bhayapadina

అగ్ని వర్షము కుమ్మరించుమా ||మండే||

Agni Varshamu Kummarinchumaa ||Mande ||

 

3.      సీనాయి పర్వతమందు

Seenayi Parvathamandhu

అగ్ని పొద వలె నిను చూడగా

Agni Podha Vale Ninu Choodagaa

ఓ ఇశ్రాయేలు దైవమా

O Israyelu Dhavamaa

మాతో కూడా ఉన్నవడా ||మండే||

Matho Kooda Unnavaadaa ||Mande ||