అయ్యా వందనాలు అయ్యా వందనాలు
Ayyah Vandanalu Ayyah Vandanalu
అయ్యా వందనాలు నీకే ( 2 )
Ayyah Vandanalu Neeke (2)
మృత తుల్యమైన - సారా గర్భమును - జీవింపజేసిన నీకే
Mrutha Thulyamaina - Saaraa Garbamunu - Jeevimpaajesina Neeke
నిరీక్షణలేని నా జీవితానికి ఆధారము అయిన నీకే ( 2 )
Nireekshanaleni Naa Jeevithaniki Aadhaaramu Ayina Neeke (2)
ఆగిపోవచ్చు అయ్యా జీవితము ఎన్నో దినములు
Aaagipovachu Ayya Jeevitham Enno Dinamulu
అయిన నీవిస్తావయ్య వాగ్దాన ఫలములు. (2 ) ఓహ్ ఓహ్ || అయ్యా ||
Ayina Neevistaavayya Vaagdhaana Phalamulu (2) Ooh Ooh || Ayyah||
అవమానము ఎదురైన - అబ్రహాము బ్రతుకులో - ఆనందము ఇచ్చిన నీకే
Avamaanamu Eduraina - Abrahaamu Brathukuloo - Aanamdhamu Ichhina Neeke
నమ్మదగిన దేవుడని నీవైపు చూచుటకు - నిరీక్షణను ఇచ్చిన నీకే (2)
Nammadhagina Devudani Neevaipu Choochutaku - nereekshananu Ichhina Neeke (2)
కోల్పోలేదయ్య జీవితము నిన్నే చూడగా
Koolpooledayya Jeevitham Ninne Choodaga
జరిగిస్తవయ్య కార్యములు ఆశ్చర్య రీతిగా (2 ) ఆ ఆ ||అయ్యా ||
Jarigistavayya Kaaryamulu Aascharyareethigaa (2) Aaa Aaa || Ayyah ||