Watch us LIVE Every Sunday at 11 AM on www.gracegenerationchurch.org/live

బలిపీఠము నుండి నీరు, ప్రవహించుచున్నది

Balipeetamu Nundi Neeru, Pravahinchuchunnadhi

అదియే దేవుని జలనది – సజీవ జలనది     (2)

Adhiyee Devuni Jalanadhi – Sajeeva Jalanadhi


ఆ. . . హల్లెలూయా (2)

Aa... Halleluiah (2)

పారుచున్నది జీవనది, దేవుని జలనది  (2)

Paaruchunnadhi Jeevanadhi, Devuni Jalanadhi (2)

సజీవ జలనది – దేవుని జలనది                         || బలిపీఠము ||

Sajeeva Jalanadhi – Devuni Jalanadhi      || Balipeetamu ||


వడిగా పారు ఈ నది – శుద్ధునిగా నిను చేయును

Vadiga Paaru Ee Nadhi – Shudhunigaa Ninu Cheyunu

శాంతికరమైన జలములు సేదను తీర్చి నడుపును  (2)   || ఆ. . . హల్లెలూయా ||

Shanthikaramayina Jalamulu Seedanu Theerchi Nadupunu (2) || Aa... Halleluiah ||


దాహము గొన్నవారికి – ఇచ్చును జీవజలములు

Daahamu Gonna variki – Icchunu Jeevajalamulu

ప్రవాహ జలకూపముగా – మార్చును మహిమాన్వితుడు  (2)    || ఆ. . . హల్లెలూయా ||

Pravaha jalakuupamugaa – Marchunu Mahimaanyithhudu (2) || Aa... Halleluiah ||