యేసయ్యా నిన్నే సేవింతును
Yesayya Ninne Sevinthunu
ఆరాధింతును – స్తుతింతును (2)
Aaradhinthunu – Sthuthinthunu (2)
బంధీనైపోయా నీలో మునిగి తేలాక
Bandhinaipoya Neelo Munigi Thelaaka
నావల్ల కాదయ్య నిను వీడి ఉండుట (2)
Naavalla Kaadaya Ninu Veedi Yunduta (2)
యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా (2)
Yesayya Yesayya Yesayya Yesayya (2)
నన్ను వీడని నీ ప్రేమను – యెడబాయని నీ కరుణను
Nanu Veedani Nee Premanu – Yedabaayani Nee Karunanu
వెన్నంటి ఉండే క్రుపలను – వర్ణించగలనా (2) ||బంధీనైపోయా ||
Vennanti unde Krupalanu -Varninchagalanaa (2) ||Bandhinaipoya||
నింపావు నీ అగ్నితో
Nimpaavu Ne Agni tho
నింపావు నీ శక్తితో
Nimpaavu Ne Shakthi tho
నింపావు జీవ జలముతో
Nimpaavu Jeeva Jalamutho
నిన్నే మహిమపరతును (2) ||బంధీనైపోయా ||
Ninne Mahimaparatunu (2) ||Bandhinaipoya||