బంగారం అడగలేదు వజ్రాలు అడగలేదు - హృదయాన్ని అడిగావయ్య
Bangaram Adugaledu Vajraalu Adugaledu - Hrudayaanni Adigaavayyaa
ఆస్తుల్ని అడగలేదు అంతస్తులడగలేదు - నాకోసం వచ్చావయ్య (2)
Aasthulni Adagaledhu Anthasthuladagaledu - Naa Kosam Vacchavayya (2)
కన్నీటిని తుడిచావయ్యా సంతోషాన్ని ఇచ్చావయ్య
Kanneetini Thudichaavayya, Santhoshaanni ichhaavayyaa (2)
మనుషులను చేశావయ్యా నీ రూపాన్ని ఇచ్చావయ్య
Manushulanu Chesaavayyaa Nee roopanni Ichchaavayyaa (2)
నా యేసయ్య (3) నా యేసయ్య
Naa Yesayyaa (3) Naa Yesayyaa
పాపాన్ని బాపేటి శాపాన్ని బాపేటి నాకోసం వచ్చావయ్యా
Paapaanni Baapeti Shapanni Bhaapeti Naa Kosam Vacchavayya
కష్టాన్ని తీర్చేటి నష్టాన్ని ఓర్చెటి నాకోసం వచ్చావయ్యా (2) || కన్నీటిని||
Kashatanni theercheti Nashtanni Orcheti Naa Kosam Vacchavayya ||Kanneetini ||
రక్తాన్ని చిందించి రక్షణను అందించి మోక్షాన్ని ఇచ్చావయ్యా
Rakthanni chindinchi rakshananu andinchi mokshanni ichhavayya
ధనవంతులుగా మమ్ములను చేయ దారిద్ర్యమొందావయ్య (2) || కన్నీటిని||
Dhanavanthuluga Mammulanu cheya Daaridryamondaavayyaa ||Kanneetini ||