Watch us LIVE Every Sunday at 11 AM on www.gracegenerationchurch.org/live

బెత్లహేములోనంట – సందడి 

Bethlahemulnonta – Sandadi

పశువుల పాకలో – సందడి

Pashuvula Paakalo – Sandadi

దూతలు వచ్చేనంట – సందడి 

Doothalu Vachchenanta – Sandadi

పాటలు పాడేనంట – సందడి (2)

Paatalu Paadenanta – Sandadi (2)

రారాజు పుట్టేనని సందడి మా రాజు పుట్టేనని సందడి (2)

Raaraaju Puttenani – Sandadi Maa Raaju Puttenani – Sandadi (2)

చేసారంట సందడే సందడి – చేయబోదాము సందడే సందడి (2)

Chesaaranta Sandade Sandadi Cheyabodaamu Sandade Sandade (2)

Happy Happy..

Happy Happy Christmas Christmas

Wish you a Happy Christmas

Merry Merry Christmas Christmas

Wish you a Merry Christmas

అర్దరాత్రి వేళలో – సందడి

Ardha Raathri Velalo – Sandadi

దూతలు వచ్చేనంట – సందడి

Doothalu Vachchenantaa – Sandadi

రక్షకుడు పుట్టేనని – సందడి

Rakshakudu Puttenani – Sandadi

వార్తను తెలిపేనంట – సందడి (2)

Vaarthanu Thelipenataa – Sandadi (2)

రారాజు పుట్టేనని సందడి మా రాజు పుట్టేనని సందడి (2)

Raaraaju Puttenani – Sandadi Maa Raaju Puttenani – Sandadi (2)

చేసారంట సందడే సందడి – చేయబోదాము సందడే సందడి (2)

Chesaaranta Sandade Sandadi Cheyabodaamu Sandade Sandade (2)

చేసారంట సందడే సందడి

Chesaaranta Sandade Sandadi

చేయబోదాము సందడే సందడే సందడే సందడే సందడే!

Cheyabodaamu Sandade Sandade Sandade Sandade Sandade!

గొల్లలు వచ్చిరంట సందడి 

Gollalu Vachchirantaa – Sandadi

మనసార మొక్కిరంట సందడి 

Manasaaraa Mrokkirantaa – Sandadi

అందాల బాలుడంట – సందడి

Andaala Baaludantaa – Sandadi

అందరి దేవుడని – సందడి (2)

Andari Devudani – Sandadi (2)

రారాజు పుట్టేనని సందడి మా రాజు పుట్టేనని సందడి (2)

Raaraaju Puttenani – Sandadi Maa Raaju Puttenani – Sandadi (2)

చేసారంట సందడే సందడి – చేయబోదాము సందడే సందడి (2)

Chesaaranta Sandade Sandadi Cheyabodaamu Sandade Sandade (2)

తారను చూచుటకు – సందడి 

Thaaranu Choochukuntu – Sandadi

జ్ఞానులు వచ్చిరంట – సందడి 

Gnaanulu Vachchaarantaa – Sandadi

పెట్టెలు తెచ్చారంట – సందడి 

Pettelu Thechchaarantaa – Sandadi

కానుకలిచ్చారంట – సందడి ||2||

Kaanukalichchaarantaa – Sandadi (2)