Watch us LIVE Every Sunday at 11 AM on www.gracegenerationchurch.org/live

చెయ్యిపట్టుకో చెయ్యిపట్టుకో

Cheyi Pattuko Naa Cheyi Pattuk

జారిపోకుండా నే పడిపోకుండా

Jaaripokundaa Ne Padipokundaa

యేసు నా చెయ్యిపట్టుకో(2) ​||జారి||

Yesu Naa Cheyi Pattuko (2)   ||Cheyi||


1.కృంగిన వేళ ఓదార్పునీవేగా

Krungina Vela Odaarpu Neevegaa

నను ధైర్యపరచే నా తోడునీవేగా ||కృంగిన ||

Nanu Dhairyaparachu Naa Thodu Neevegaa (2)

మరువగలనా నీ మధుర ప్రేమను (2)

Maruvagalanaa Nee Madhura Premanu

యేసు నా జీవితాంతము​ ((2) ) ​|| చెయ్యి ||

Yesu Naa Jeevithaanthamu (2) ||Cheyi ||


2.లోకసంద్రము నాపైన ఎగసిన

Loka sandramu naa pai yegasina

విశ్వాస నావలో కలవరమే రేగిన || లోక ||

Viswaasanavalo kalavarame regina ||Loka ||

నిలువగాలన ఓ నిమిషమైనను (2)

Niluvagalana o (oka) nimushamainanu (2)

యేసు నా చేయ్యివిడచినా ? (2) ​||చెయ్యి||

Yesu na cheyi vidachina.. ?? (2) ||Cheyi ||