ఇమ్మానుయేలు దేవా – నాతో ఉన్నవాడా
Emmanuelu Deva – Naatho Unnavaada
నా కొండా కోట నీవే దేవా (2)
Naa Konda Kota Neeve Deva (2)
భయపడను నేను – నా తోడు నీ వుండగా
Bhayapadanu Nenu – Naa Thodu Neevundaga
దిగులిడను నేను – నా అండ నివేగా (2) ||ఇమ్మానుయేలు దేవా||
Dhigulidanu Nenu – Naa Anda Neevega (2) ||Emmanuelu Deva||
1. నీ కౌగిలిలో నను దాచుకున్నావు
Nee Kowgililo Nanu Dhaachukunnavu
నీ మాటలతో నాన్నదరించావు (2)
Nee Maatalatho Nannaadharinchavu (2)
భయపడను నేను – నా తోడు నీ వుండగా
Bhayapadanu Nenu – Naa Thodu Neevundaga
దిగులిడను నేను – నా అండ నివేగా (2) ||ఇమ్మానుయేలు దేవా||
Dhigulidanu Nenu – Naa Anda Neevega (2) ||Emmanuelu Deva||
2. నా కపరివై నను పోషించావు
Naa Kaaparivai Nanu Poshinchavu
కనుపాపలా నను కాచుకున్నావు (2)
Kanupaapala Nanu Kaachukunnavu (2)
భయపడను నేను – నా తోడు నీ వుండగా
Bhayapadanu Nenu – Naa Thodu Neevundaga
దిగులిడను నేను – నా అండ నివేగా (2) ||ఇమ్మానుయేలు దేవా||
Dhigulidanu Nenu – Naa Anda Neevega (2) ||Emmanuelu Deva||