Watch us LIVE Every Sunday at 11 AM on www.gracegenerationchurch.org/live

జయం జయం జయం జయం

Jayam Jayam Jayam Jayam

యేసులో నాకు జయం జయం (2)

Yesulo Naaku Jayam Jayam (2)


విశ్వాసముతో నేను సాగి వెళ్లేద 

Vishwaasamutho Nenu Saagivelledaa

ఆత్మ పరిపూర్ణుడై ముందుకెల్లెద

Aathma Paripoornudai Mundukelledaa

నీ వాక్యమే నా హృదయములో 

Nee Vaakyame Naa Hrudayamulo

నా నోటిలో ఉండిన ||జయం ||

Naa Notilo Nundinaa ||Jayam ||



గొప్ప కొండలు కదలి పోవును

Goppa Kondalu Kadilipovunu

సరిహద్దులు తొలగి పోవును

Sarihaddulu Tholagipovunu

అసాధ్యమైనది సాధించేద 

Asaadhyamainadi Saadhinchedaa

విశ్వాసముతో నేను ||జయం ||

Vishwaasamutho Nenu||Jayam ||