జీవనదిని నా హ్రుదయములో
Jeevanadini Naa Hrudayamulo
ప్రవహింప చేయుమయా (2)
Pravahimpa Cheyumayyaa (2)
శరీర క్రియలన్నియూ
Pravahimpa Cheyumayyaa (2)
నాలో నశియింప చేయుమయా (2) ||జీవ నదిని||
Naalo Nashiyimpa Cheyumayyaa (2) ||Jeeva Nadini||
బలహీన సమయములో
Balaheena Samayamulo
నీ బలము ప్రసాదించుము (2) ||జీవ నదిని||
Nee Balamu Prasaadinchumu (2) ||Jeeva Nadini||
ఎండిన ఎముకలన్నియు
Endina Emukalanniyu
తిరిగి జీవింప చేయుమయ్యా (2) ||జీవ నదిని||
Thirigi Jeevimpa Cheyumayyaa (2) ||Jeeva Nadini||
ఆత్మీయ వరములతో
Aathmeeya Varamulatho
నన్ను అభిషేకం చేయుమయా (2) ||జీవ నదిని||
Nannu Abhishekam Cheyumayyaa (2) ||Jeeva Nadini||