Watch us LIVE Every Sunday at 11 AM on www.gracegenerationchurch.org/live

కన్న తల్లి చేర్చునట్లు, నను చేర్చు నా ప్రియుడు (2)

Kanna Thalli Cherchunatlu, Nanu Cherchu Naa Priyudu (2)

హల్లేలుయా హల్లేలుయా (2)

Hallelujah Hallelujah (2)


1. కౌగిటిలో హత్తుకొనున్‌, నా చింతలన్‌ బాపును (2)  ||కన్న||

Kougitilo Hatthukonun, Naa Chinthalan Baapunu (2)   ||Kanna||


2. చేయి పట్టి నడుపును, శికరముపై నిలుపును (2)  ||కన్న||

Cheyi Patti Nadupunu, Shikharamupai Nilupunu (2)   ||Kanna||


3. నా కొరకై మరణించే, నా పాపముల్‌ భరియించే (2)  ||కన్న||

Naa Korakai Maraninche, Naa Paapamul Bhariyinche (2)   ||Kanna||


4. చేయి విడువడు ఎప్పుడు, విడనాడడు ఎన్నడు (2)  ||కన్న||

Cheyi Viduvadu Eppudu, Vidanaadadu Ennadu (2)   ||Kanna||