Watch us LIVE Every Sunday at 11 AM on www.gracegenerationchurch.org/live

క్రీస్తు పుట్టెను - పశుల పాకలో

Kreesthu Puttenu - Pashula Paakalo

పాపమంతయు - రూపు మాపను

Paapamanthayu - Roopu Maapanu

సర్వలోకమున్ విమోచింపను

Sarvalokamun Vimochimpanu

రారాజు పుడమిపై - జన్మించెను

Raaraaju Pudamipai - Janminchenu

సంతోషమే - సమాదానమే

Santhoshame - Samaadhaaname

ఆనందమే - పరమానందమే (2)

Aanandame - Paramaanandame (2)


అరె! గొల్లలొచ్చి, జ్ఞానులోచ్చి, యేసుని చూచి,

Arey Gollalochchi Gnaanulochchi, Yesuni Choochi,

కానుకలిచ్చి, పాటలుపాడి,

Kaanukalichchi, Paatalu Paadi

నాట్యములాడి, పరవశించిరే ||క్రీస్తు పుట్టెను||

Naatyamulaadi Paravashinchire ||Kreesthu Puttenu||

 

పరలోక దుతాలి - పాటపాడగా

Paraloka Doothaali Paata Paadagaa

పామరుల హృదయాలు - పరవసింపగా

Paamarula Hrudayaalu Paravasinpagaa (2)

అజ్ఞానము - అద్రుశ్యమాయెను

Agnaanamu Adrushyamaayenu

అంకార బంధకముల - తొలగిపోయెను (2) ||అరె! గొల్లలొచ్చి||

Andhakaara Bandhakamulu Tholagipoyenu (2)  || Arey Gollalochchi ||


కరుణగల రక్షకుడు - ధరకేగెను

Karunagala Rakshakudu - Dhara Kegenu

పరమును వీడి - కడుదీనుదాఎను

Paramunu Veedi - Kadu Deenudaayenu (2)

వరముల నొసగ - పరమతండ్రి తనయుని

Varamula Nosaga - ParamaThandri Thanayuni

మనకోసగెను - రక్షకుని ఈ శువేల (2) ||అరె! గొల్లలొచ్చి||

Manakosagenu - Rakshakuni Ee Shubhavela (2)  || Arey Gollalochchi ||