కృపలను తలంచుచు, ఆయుష్కాలమంతా ప్రభుని
Krupalanu Thalanchuchu, Aayushkaalamanthaa Prabhuni
క్రుతజ్ఞతతో స్తుతింతున్
Kruthagnathatho Sthuthinthun ||Krupalanu||
కన్నీటి లోయలలో నే క్రుంగిన వేళలో (2)
Kaneeti loyalalo ne krungina velalalo (2)
నింగిని చీల్చి వర్షము పంపి
Ningini cheelchi varshamu pampi
నింపెను నా హృదయం యేసు
Nimpenu na hrudayam - yesu
నింపెను నా హృదయం …||కృపలను||
Nimpenu na hrudayam ||Krupalanu||
రూపింపబడుచున్న ఏ అయుధముండినను (2)
Roopimpabaduchunna Ae Aayudhamundinanu (2)
నాకు విరోధమై వర్దిల్లదుయని
Naaku Virodhamai Vardhilladu Yani
చెప్పిన మాట సత్యం ప్రభువు
Cheppina Maata Sathyam Prabhuvu
చెప్పిన మాట సత్యం …||కృపలను||
Cheppina Maata Sathyam ||Krupalanu||
సర్వోన్నతుడైన నా దేవునితో చేరి (2)
Sarvonnathudaina na devunitho cheri (2)
సతతము తన కృప వెల్లడి చేయ
Sathathamu thana krupa velladi cheya
శుద్దులతో నిల్పెను ఇహలొ
Shudhulatho nilpeynu ehalo
శుద్దులతో నిల్పెను …||కృపలను||
Shudhulatho nilpeynu ||Krupalanu||
హల్లెలుయః ఆమెన్ అ..అ..అ..నాకెంతో ఆనందమే (2)
Hallelooyaa Aamen Aa.. Naakentho Aanandame (2)
సియోన్ నివాసం నాకెంతో ఆనందం
Seeyonu Nivaasam Naakentho Aanandam
ఆనందమానందమే ఆమెన్
Aanandamaanandame Amen
ఆనందమానందమే …||కృపలను||
Aanandamaanandame ||Krupalanu||