Watch us LIVE Every Sunday at 11 AM on www.gracegenerationchurch.org/live

అర్హతలేని నాకు నీ మంచిని పంచిన దయామయుడు (2)

Arhataleni naaku nee manchini Panchina dayamayuda (2)

నా ఊహకు మించిన ఫలములను ఇచ్చినందుకు వందనము (2)

Naa voohaku minchina phalamulanu Icchinandhuku vandanamu (2)


కృతజ్ఞుడనై స్తుతి చేసెదను నా యేసు నాధా (2)

Krutagnudanai Stuthi chesedanu Naa Yesu Naada (2)

నాకై నీవు చేసిన మేలులకై స్తుతి స్తోత్రం చెల్లింతున్ (2)

Naakai neevu chesina melulakai Stuthi stotramu chellinthun (2)


సత్య దేవుని ఏక పుత్రుడా యేసు నిన్నే నమ్మెదను (2)

Satya Devuni Eka putruda Yesu ninne nammedhanu (2)

రానున్న దినముల అంతటా కుమ్మరించుము దీవెనలన్ (2) || కృతజ్ఞుడనై స్తుతి ||

Raanunna dinamula antata Kummarinchu deevenalan (2) || Krutagnudanai Stuthi ||