మహిమ ప్రభు నీకే
Mahima Prabhu Neeke
మహిమ ప్రభు నీకే
Mahima Prabhu Neeke
ఘనత ప్రభు నీకే
Ghanatha Prabhu Neeke
స్తుతులు వందన స్తోత్రములు
Sthuthulu Vandana Sthrotramulu
పరిశుద్ధ ప్రభు నీకే
Parishuddha Prabhu Neeke
ఆరాధన, ఆరాధన
Aaradhana, Aaradhana
నా ప్రియుడు యేసునికే
Naa Priyudu Yesunike
నా ప్రియుడు దేవునికే
Naa Priyudu Dhevunike
1 అమూల్యమైన నీ రక్తముతో
Amoolyamaina Nee Rakthamutho
విడుదల నిచ్చితివి
Vidudhala Nichhithivi
రాజులవలె యాజకులవలె
Raajulavale Yaajakulavale
నీకై పిలిచితివి ||ఆరా||
Neekai Pilichithivi
2 వెలుగుగ త్రోవన్ తోడైయుండి
Veluguga Throvan Thodaiyundi
నడిపించు దైవమా
Nadipinchi Daivama
ప్రేమశక్తితో అగ్నితో వెలిగించు
PremaShaktitho Agnitho Veligunchu
అభిషేక నాథుడా ||ఆరా||
Abhisheka Naathudaa
3 ఏ వేళ వున్నట్టి రాబోవుచున్నట్టి
Ye Veelaki Unnatti Raabovuchunnatti
మా గొప్పరాజువు
Maa Gopparaajuvu
నీ నామం హెచ్చున్ నీ రాజ్యం వచ్చున్
Nee Naamam Heychun Nee Raajyam Vachun
నీ చిత్తం నెరవేరును ||ఆరా||
Nee Chatham Neraveerunu