మహిమకు పాత్రుడవు ఘనతకు అర్హుడవు
Mahimaku Paathrudavu Ghanathaku Arhudavu
నిన్ను నే కీర్తించి స్తోత్రించెదను ఘనపరచెదను (2)
Ninnu Ne Keerthinchi Sthothrinchedhanu Ghanapachedhanu (2)
నా యేసయ్య నీకేనయ్యా ఆరాధనా
Na Yesayya Neekenayya Aradhanaaa
నాదైవమా నాసర్వమా నీకే ఆరాధనా (2)
Na Daivama Na Sarwamaa Nike Aradhana (2)
ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే యేసయ్యా (2)
Aradhana Nike Aradhana Nike Aradhana Nike Yesayya (2)
1) పేరుపెట్టి పిలచినావు - నీ సొత్తుగా చేసినావు
Peru Petti Pilacinaavu - Ni Sotthuga Chesinaavu
బలపరచే ఆత్మసాక్షిగా మార్చినావయ్యా (2)
Balaparache Aathma Saakshiga Maarchinaavayya (2)
నీ ప్రేమకు ఏమిచ్చేదనయ్యా నా యేసయ్యా
Ni Premaku Em Ichedhanayya Naa Yesayya
నీ ప్రేమకు సాటిలేరెవ్వరు నా యేసయ్యా
Ni Premaku Saatilerevvyaruu Naa Yesayya
నీ ప్రేమే రక్షణాధారము నా యేసయ్యా
Ni Preeme Rakshanaadharamu Naa Yesayya
నాజీవితమర్పించేదనయ్యా
Naa Jeevithamarpinchedhanayya
ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే యేసయ్యా (2)
Aradhana Nike Aradhana Nike Aradhana Nike Yesayya (2)
2) రాజులకు రాజు నీవు - ప్రభులకు ప్రభుడవు నీవు
Raajulaku raaju Neevu - Prabhulaku Prabhudavu Neevu
రాజ్యములను ఏలుచున్న మహరాజువు నీవయ్యా (2)
Raajyamulanu Eluchunna Maharaajuvu Neevayya (2)
మాస్తుతులకు కారణభూతుడవు మా యేసయ్యా
Ma Sthuthulaku KaaranaBhoothudavu Maa Yesayya
మా ఆరాధన నీకేనయ్యా మా యేసయ్యా
Ma Aradhana Nikenayya Maa Yessayya
నీ నామము ఘనపరచెదనయ్యా నా యేసయ్యా
Ni Naamamu Ghanaparachedhanayya Naa Yesayya
నీ మహిమను చాటెద యేసయ్య
Ni Mahimanu Chaatedha Yesayya
ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే యేసయ్యా (4)
Aradhana Nike Aradhana Nike Aradhana Nike Yesayya (4)