Watch us LIVE Every Sunday at 11 AM on www.gracegenerationchurch.org/live

మహోన్నతుడా నీ నీడలో నేను నివసింతును

Mahonnathuda Ne Needalo Nenu Nivasinthunu

సర్వశక్తుడా నీ చాటున నేను విశ్రమింతును 

Sarvashakthuda Ne Chaatuna Nenu Visraminthunu


యేసయ్య నీ రేక్కలే నాకు ఆశ్రయము

Yesayya.. Nee Rekkale Naaku Aasrayamu

యేసయ్య నీ రేక్కలతో నను కప్పుము (2)

Yesayya.. Nee Rekkalatho Nanu Kappumu (2)

నీవే నా శైలము - నా కేడెము నేను నమదగిన దైవం (2)

Neeve Na Sailamu... Naa Kedemu Nenu Nammadhagina Dhaivam (2)


1. ప్రపంచమును నీ వాక్కు వలన నిర్మించితివి

Prapanchamunu Ne Vaakku Valana Nirminchithivi

నీవు సృజించిన వాటిని నీవే కాపాడు వాడవు (2)

Neevu Srujinchina Vaatini Neeve Kaapadu Vaadavu (2)

వేటకాని ఉరి నుండి - విడిపించు వాడవు నీవే

Vetakaani Urinundi - Vidipinchu Vaadadu Neeve

నాశనకరమైన తెగులు నుండి రక్షంచు వాడవు (2)

Naashanakaramaina Thegulu Nundi Thappinchu Vaadavu (2)

నీవే నా రక్షణ సృంగమ - నా ఆశ్రయ దుర్గమా (2) llయేసయ్యll

Neeve Na Rakshana Srungama - Na Aasraya Dhurgama (2) ||Yesayya ||


2.యేసుని తట్టు నా కన్నులెత్తుచున్నానూ 

Yesuni Thattu Naa Kannulethuchunnanu

నీ వలననే నిత్యము సహాయం కలుగుచున్నది (2)

Nee Valana Ne Nithyamu Sahayamu Kalugu Chunnadhi (2)

ఏ అపాయము రాకుండా - నా కుడి ప్రక్కన నిలువుము

Ye Apaayamu Raakunda - Na Kudu Prakkanu Niluvumu

నా ప్రాణము నిరంతరం - కాపాడు వాడవు నీవే (2)

Naa Pranamu Nirantharam - Kaapaadu Vaadavu Neeve (2)

నా రక్షణ శృంగమా - నా ఆశ్రయ దుర్గమా (2) llయేసయ్య ||

Naa Rakshana Srungama - Na Aasraya Dhurgama(2) ||Yesayya ||