Watch us LIVE Every Sunday at 11 AM on www.gracegenerationchurch.org/live

ప్రార్థన వినెడి పావనుడా

Praarthana Vinedi Paavanudaa

ప్రార్థన మాకు నేర్పుమయా ||ప్రార్థన||

Praartana Maaku Nerpumayaa  ||Praarthana||


శ్రేష్టమైన భావము గూర్చి

Sreshtamaina Bhaavamu Goorchi

శిష్య బృందముకు నేర్పితివి

Shishya Brundamuku Nerpithivi

పరముడ నిను ప్రనుతించేద ప్రియముగ

Paramuda Ninnu Pranuthincheda Priyamuga

పరలోక ప్రార్థన నేర్పుమయా ||ప్రార్థన||

Paraloka Praarthana Nerpumayaa  ||Praarthana||


గాడాంధకారములో – నే నడచిన వేళలలో ॥2॥

Gadandhakaramulo – Ne Nadachina Velalalo ॥2॥

కంటి పాపవలె నన్ను – కునుకక కాపాడెను ॥2॥

Kanti Papavale Nannu – Kunukaka Kapadenu ॥2॥

ప్రభువైన యేసునకు – జీవితమంతా పాడెదన్ ॥2॥

Prabhvaina Yesunaku – Jeevithamantha Padedhan ॥2॥


జడియను బెదరను – నా యేసు నాతో ఉండగా ॥2॥

Jadiyanu Bedharanu – Na Yesu Natho Vundaga ॥2॥


అలలతో కొట్టబడినా – నా నావలో నేనుండగా ॥2॥

Alalatho Kottabadina – Na Navalo Nenundaga ॥॥2॥

ప్రభుయేసు కృప నన్ను – విడువక కాపాడెను ॥2॥

Prabhuvaina Yesu Krupa Nannu – Viduvaka Kapadenu ॥2॥

అభయమిచ్చి నన్ను – అద్దరికి చేర్చును ॥2॥

Abhayamichi Nannu – Addharik Cherchunu ॥2॥


జడియను బెదరను – నా యేసు నాతోనుండగా ॥2॥

Jadiyanu Bedharanu – Na Yesu Natho Vundaga ॥2॥


కన్నీరే తుడిచావయ్యా – సంతోషం ఇచ్చావయ్యా ॥2॥

Kannere Thudichavayya – Santhosham Echavayya ॥2॥

నా సర్వం యేసయ్యా – నా జీవం యేసయ్యా

Na Sarvam Yesayya – Na Jeevam Yesayya

నా ప్రాణం యేసయ్యా – నా ధ్యానం యేసయ్యా ॥2॥

Na Pranam Yesayya – Na Dhyanam Yesayya ॥2॥


రక్షణను అందించి – రక్తాన్ని చిందించి

Rakshananu Andhinchi – Rakthanni Chindhinchi

మోక్షాన్ని ఇచ్చావయ్యా ॥2॥

Mokshanni Echavayya ॥2॥

ధనువంతులుగా మమ్ములను చేయ – దారిద్ర్య మొందావయ్యా ॥2॥

Dhanavanthuluga Mammulanu Cheya – Dharidhrya Mondhavayya ॥2॥


కన్నీరే తుడిచావయ్యా –సంతోషం ఇచ్చావయ్యా ॥2॥

Kannere Thudichavayya –Santhosham Echavayya ॥2॥

నా సర్వం యేసయ్యా – నా జీవం యేసయ్యా

Na Sarvam Yesayya – Na Jeevam Yesayya

నా ప్రాణం యేసయ్యా – నా ధ్యానం యేసయ్యా ॥2॥

Na Pranam Yesayya – Na Dhyanam Yesayya ॥2॥