నా తండ్రి నీవే నా దేవుడవు నీవే
Naa Thandri Neeve, Naa Devudavu Neeve
నా తండ్రి నీవే - నీవే
Naa Thandri Neeve - Neeve
యేసయ్య యేసయ్య యేసయ్య యేసయ్య
Yesayya.... Yesayya....Yesayya.... Yesayya....
1. నా అడుగులు తప్పటడుగులై నడచిన నా ప్రతి మార్గము సరి చేయు నా తండ్రివి (2)
Naa Adugulu Thappat-Adugulai, Nadichina Naa Prathi Maargamu, Saricheyu Naa Thandrivi (2)
పగలు ఎండ దెబ్బ అయినను రాత్రి వెన్నెల దెబ్బ అయినను తగలకుండ కాచే నీ ప్రేమ (2)
Pagalu Enda Debba-Ainanu, Rathri Vennela-Debba-Aainanu, Thagalakunda Kaache Nee Prema (2)
యేసయ్య యేసయ్య యేసయ్య యేసయ్య (2) ||నా తండ్రి నీవే||
Yesayya.... Yesayya....Yesayya.... Yesayya.... (2)||Naa Thandri Neeve||
2. గాడాంధకార లోయలో నే నడిచిన ప్రతి వేళలో తోడున్న నా తండ్రివి (2)
Gadandhakara Loyalo Ne Nadichina Prathi Velalo Thodunna Naa Thandrivi (2)
వేయి మంది కుడి ఎడమకు కూలిన కూలును కాని చెదర కుండ నన్ను కాపాడు ప్రేమ (2)
Veyi Mandhi Kudi Yedamaku, Koolina Kulunu Kaani, Chedarakunda Kaapadu Prema (2)
యేసయ్య యేసయ్య యేసయ్య యేసయ్య (2) ||నా తండ్రి నీవే||
Yesayya.... Yesayya....Yesayya.... Yesayya.... (2) ||Naa Thandri Neeve||