నజరేతువాడా యూదుల రాజా ఇమ్మానుయేల్ ప్రభూ నీకే స్తోత్రం
Nazarethuvada Yudhula Raja Immanuel Prabhu Neeke Sthothram
అబ్రాహాము దేవా ఇస్సాకు దేవా యాకోబు దేవా నీకే స్తోత్రం
Abrahamu Deva Isaku Deva Yakobu Deva Neeke sthothram
1. పాపము చేసిన నరునికి రక్షణ కోసం పరమును వీడి
Papamu Chesina Naruniki Rakshanakosam Paramunu Veedi
మరియా తనయుడిగా పశుల పాకలో బాలుడు యేసుగా పుట్టి
Mariya Thanayudiga Pashula Pakalo Baludu Yesuga Putti
సిలువను భుజమున మోసి మరణముపై విజయము
ప్రకటించి
Siluvanu Bujamuna Mosi Maranamupai Vijayamu Prakatinchi
యేసు నీ ప్రేమ యేసు నీ కరుణ యేసు నీ త్యాగం యేసు నీ మహిమ
Yesunee Prema Yesunee Karuna Yesunee Thyagam Yesuni Mahima
నీకే నీకే నీకే చెల్లును
Neeke Neeke Neeke Chellunu
ఆ హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా (2)
Ah Hallelujah Hallelujah Hallelujah (2)
2. ఎన్నో సూచక క్రియలు మాకై చేసి శిష్యులను పిలచి
Enno Suchaka Kriyalu Makai Chesi Sishyulanu Pilachi
సర్వ సత్యమును నడుపగ నీ ఆత్మ మాపై పంపి
Sarva Sathyamunu Nadupaga Nee Aathma Maapai Pampi
రొండో రాకను నమ్మిన వారును ఎత్తబడే ఆకర్షణకు
Rondo Rakanu Nammina Varanu Ethabade Aakarshanku
యేసు నీ ప్రేమ యేసు నీ కరుణ యేసు నీ త్యాగం యేసు నీ మహిమ
Yesunee Prema Yesunee Karuna Yesunee Thyagam Yesuni Mahima
నీకే నీకే నీకే చెల్లును
Neeke Neeke Neeke Chellunu
ఆ హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా (2) ||నజరేతువాడా ||
Ah Hallelujah Hallelujah Hallelujah (2) ||Najarethuvada ||