నీ కార్యములు ఆశ్చర్యములు దేవా (4)
Nee karyamulu ascharyamulu deva (4)
నీవు సెలవియ్యగా – శూన్యము సృష్టిగా మారెనే
Neevu selaviyaga – soonyamu srustiga marene
నీవు సెలవియ్యగా – మారా మధురం ఆయెనే
Neevu selaviyaga – mara madhuramayene
నీవు సెలవియ్యగా – దురాత్మలు పారిపోయెనే
Neevu selaviyaga – durathmalu paripoyene
నీవు సెలవియ్యగా – దరిద్రము తొలగిపోయెనే (2)
Neevu selaviyaga – daridhramu tholagipoyene (2)
1. మోషే ప్రార్ధించగా – మన్నాను ఇచ్చితివే
Moshe prardhinchaga – mannanu icchithive
ఆ మన్నా నీవే యేసయ్యా
Aa manna neeve yesayya
ఏలియా ప్రార్ధించగా – ఆహారమిచ్చితివే
Eliya prardhinchaga – aahaaramicchithive
నా పోషకుడవు నీవే కదా (2) ||నీవు సెలవియ్యగా||
Na poshakudavu neeve kadha (2) ||Neevu selaviyaga||
2. లాజరు మరణించగా – మరణము నుండి లేపితివే
Lazaru maraninchaga – maranamunundi lepithive
మోడైనను చిగురింపచేసెదవు
Modainanu chigurimpa jesedhavu
కానాన్ వివాహము ఆగిపోవుచుండగా
Kanaan vivahamu aagipovuchundaga
నీ కార్యముతో జరిగించితివే
Nee karyamutho jariginchithive
నీ కార్యముతో (12)
Nee karyamutho (12)
సెలవిమ్మయ్యా... సెలవిమ్మయ్యా...
Selavimmaya… Selavimmaya…
ఈ క్షణమే యేసయ్యా... (8) ౹౹నీవు సెలవియ్యగా౹౹
Ee kshaname yesayya… (4) ||Neevu selaviyaga||