నీ రక్తం నా కొరకు కార్చి - నా పాపము మన్నించితివి (2)
Nee Raktham Na Koraku Karchi - Na Papamu Maninchithivi (2)
(1) ఎన్నో వేదనలు - ఎన్నో బాధలు (2) || నీ రక్తం ||
Enno Vedhanalu - Enno Badhalu (2) ||Nee Raktham ||
(2) గెత్సేమనే తోటలోన - చమట రక్తంగా మారినదే (2) || నీ రక్తం ||
Gethsamane Thotalona - Chamata Rakthamga Marinadhe (2) ||Nee Raktham ||
(3) కొరడాలతో కొట్టినారే - రక్తం ప్రవాహంలా మారినదే (2) || నీ రక్తం ||
Koradalatho Kotinare - Raktham Pravahamla Marinadhe (2) ||Nee Raktham ||