నీతో ఉంటె జీవితం
Neetho Unte Jeevitham
వేధనైనా రంగుల పయనం
Vedanaina Rangulla Paiyanam
నీతో ఉంటె జీవితం
Neetho Unte Jeevitham
భాటేదయిన పూవుల కుసుమం (2)
Bata Yedaina Puvulla Kusumum (2)
నువ్వేనా ప్రాణాదారము - నువ్వేనా జీవాధారము (2)
Nuvve Na Pranadharamu - Nuvve Na Jeevadharamu..(2)
(1) నువ్వేలేకపోతే నేను జీవించలేను
Nuvve Lekhapothe Nenu Jeevinchalenu
నువ్వేలేకపోతే నేను బ్రతుకలేను
Nuvve Lekhapothe Nenu Brathukalenu
నువ్వేలేకపోతే నేను ఊహించలేను
Nuvve Lekhapothe Nenu Oohinchalenu
నువ్వేలేకపోతే నేను లేనేలేను (2)
Nuvve Lekhapothe Nenu Lene Lenu(2)
నిను విడిచిన క్షణమే ఒక యుగమై గడిచే నా జీవితము
Ninnu Vidachina Kshaname Oka Yugamai Gadiche Na Jeevithamu
చెదరిన నా బ్రతుకే నిను వెతికే నీ తోడు కోశం (2)
Chedharina Na Brathuke Ninnu Vethike Ni Thodu Kosam..(2)
నువ్వేనా ప్రాణాదారము - నువ్వేనా జీవాధారము (2)
Nuvve Na Pranadharamu - Nuvve Na Jeevadharamu..(2)
(2) నీతో నేను జీవిస్తానే కలకాలము
Neetho Nenu Jeevisthane Kalakallamu
నిన్నే నేను ప్రేమిస్తానే చిరకాలము
Ninne Nenu Premisthane Chirakalamu
లోకంలోనే ఎన్నో వెతికా అంతా శూన్యము
Lokamlo Nennenno Vethika Antha Shunyamu
చివరికి నువ్వే నిలిచావే సాధకాలము (2)
Chivariki Nuvve Nilichave Sadakalamu..(2)
నిను విడువను దేవా నా ప్రభువా నా ప్రాణ నాధా
Ninnu Viduvanu Deva Na Prabhuva Na Pranadha
నీ చేతితో మలచి నన్ను విరచి సరిచేయు నాధా (2)
Ni Chethitho Malachi Nanu Virachi Saricheyunadha…(2)
నువ్వేనా ప్రాణాదారము - నువ్వేనా జీవాధారము (2)
Nuvve Na Pranadharamu - Nuvve Na Jeevadharamu..(2)
పరమ తండ్రి నీకే వందనం
Parama Thandri Neeke Vandanam
యేసు నాధా నీకే వందనం
Yesu Naadhaa Neeke Vandanam
పవిత్రాత్మ నీకే వందనం
Pavithrathma Neeke Vandanam
త్రియేక దేవా వందనం
Thriyeka Deeva Neeke Vandanam
Bridge:
పరమ తండ్రి నీకే వందనం
Parama Thandri Neeke Vandanam
నీదు బిడ్డగానే సాగేద
Needhu Biddagaane Saagedha
యేసు నాధా నీకే వందనం
Yesu Naadhaa Neeke Vandanam
జీవితాంతం నీకే బ్రతికేధం
Jeevithamtham Neekai Brathikeedham
పవిత్రాత్మ నీకే వందనం
Pavithrathma Neeke Vandanam
విజయుండ నీతో నడిచేదా
Vijayyunda Neetho Nadichedaa
త్రియేక దేవా వందనం
Thriyeka Deeva Neeke Vandanam
ఘనపరతూ నిన్నే నిరతము
Ghanaparathuu Ninne Nirathamu