Watch us LIVE Every Sunday at 11 AM on www.gracegenerationchurch.org/live

నీవే నా రాజువు .. నీవే నా ప్రభుడవు

Neeve na Raajuvu - Neeve Na Prabhudavu

నీవే నీవే నా దేవుడవు

Neeve Neeve Naa Devudavu


యేసయ్యా .. ఓ .. ఓ .. ఓ (4)

Yesayya..Oo..Oo..Oo..(4)


భూమిపైన పశువులు నీవే

Bhumi paina pashuvulu neeve

భూమిపైన పంటలు నీవే

Bhumi paina pantalu neeve

సముద్రంలో జీవులు నీవే..

Samudramlo jeevulu

neeve

నీవే..అవినీవే .. (2)

neeve.. avi neeve (2)


ఒకే ఒక్క జీవితం .. ఒకే ఒక్క ప్రాణం

Oke okka jeevitham..oke okka praanam

అర్పింతును.. అర్పింతును .. ఓ..ఓ

Arpinthunu.. Arpinthunu..Oo..Oo..


యేసయ్యా .. ఓ .. ఓ .. ఓ

Yesayya..Oo..Oo..Oo

యేసయ్యా .. ఆ .. ఆ ..ఆ

Yesayya..Aa..Aa..Aa


విలువపెట్టి నను కొన్నావు

Viluva petti nanu konnavu

అయినా స్వేచ్చను ఇచ్చావు

Ayinaa swechanu ichaavu

ప్రతిగ ఇచ్చేందుకు

Prathiga ichenduku

నాకేమున్నదీ .. నాకేమున్నదీ

nakemunnadhi..nakemunnadhi


ఒకే ఒక్క జీవితం .. ఒకే ఒక్క ప్రాణం

Oke okka jeevitham..oke okka praanam

అర్పింతును.. అర్పింతును .. ఓ..ఓ

Arpinthunu.. Arpinthunu..Oo..Oo..


యేసయ్యా .. ఓ .. ఓ .. ఓ

Yesayya..Oo..Oo..Oo

యేసయ్యా .. ఆ .. ఆ ..ఆ

Yesayya..Aa..Aa..Aa


స్వస్తత నిచ్చు ఆత్మ

swasthatha nichu aathma

వాక్యం బోధించు ఆత్మ

Vakayam bhodinchu aathma

ఇమ్ముము దేవా నీ సన్నిధిలో

Ivvumu deva nee sannidhilo

నిలచియున్నాము

nilachi yunnamu

పరిశుద్ధుడా.. పరిశుద్ధాత్ముడా

Parishudhuda..parishudhathumuda..


యేసయ్యా .. ఓ .. ఓ .. ఓ

Yesayya..Oo..Oo..Oo

యేసయ్యా .. ఆ .. ఆ ..ఆ

Yesayya..Aa..Aa..Aa


కదలాలీ ఈ భూమి మా ప్రార్ధనకు

kadhalaali ee bhumi maa pradhanaku

ఉజ్జీవం పుట్టాలి మా దేశంలో

Ujjevam puttali ma deshamlo

హల్లెలూయా..హల్లెలూయా.. హల్లె .. లూయా..

Halleluiah Halleluiah Halleluiah..


యేసయ్యా .. ఓ .. ఓ .. ఓ

Yesayya..Oo..Oo..Oo

యేసయ్యా .. ఆ .. ఆ ..ఆ

Yesayya..Aa..Aa..Aa


ఒకే ఒక్క జీవితం .. ఒకే ఒక్క ప్రాణం

Oke okka jeevitham..oke okka praanam

అర్పింతును.. అర్పింతును .. ఓ..ఓ

Arpinthunu.. Arpinthunu..Oo..Oo..

యేసయ్యా .. ఓ .. ఓ .. ఓ

Yesayya..Oo..Oo..Oo

యేసయ్యా .. ఆ .. ఆ ..ఆ

Yesayya..Aa..Aa..Aa