Watch us LIVE Every Sunday at 11 AM on www.gracegenerationchurch.org/live

నిన్నే ప్రేమింతును -  నిన్నే ప్రేమింతును యేసు

Ninne Preminthunu - Ninne Preminthunu Yesu

నిన్నే ప్రేమింతును -   నే వెనుదిరుగా

Ninne Preminthunu - Ne Venudirugaa


నీ సన్నిధిలో మోకరించి - నీ మార్గములో సాగెదా

Nee Sannidhilo Mokarinchi - Nee Maargamulo Saagedaa

నిరసించక నే సాగెదా...ఆ...ఆ...ఆ...నే వెనుదిరుగా

Nirasinchaka Saagedaa Aa..Aa..A.. Ne Venudirugaa


1.నిన్నే పూజింతును - నిన్నే పూజింతును యేసు

Ninne Poojinthunu - Ninne Poojinthunu Yesu

నిన్నే పూజింతును - నే వెనుదిరుగా || నీ సన్నిధిలో ||

Ninne Poojinthunu - Ne Venudirugaa  ||Nee Sannidhilo||


2.నిన్నే కీర్తింతును - నిన్నే కీర్తింతును యేసు

Ninne Keerthinthunu - Ninne Keerthinthunu Yesu

నిన్నే కీర్తింతును -  నే వెనుదిరుగా || నీ సన్నిధిలో ||

Ninne Keerthinthunu - Ne Venudirugaa   ||Nee Sannidhilo||


3.నిన్నే ప్రార్దింతును - నిన్నే ప్రార్దింతును యేసు

Ninne Prathinthunu - Ninne Prathinthunu Yesu

నిన్నే ప్రార్దింతును -  నే వెనుదిరుగా || నీ సన్నిధిలో ||

Ninne Prathinthunu - Ne Venudirugaa   ||Nee Sannidhilo||


4. నిన్నే ధ్యానింతును - నిన్నే ధ్యానింతును యేసు

Ninne Dhyaaninthunu - Ninne Dhyaaninthunu Yesu

నిన్నే ధ్యానింతును - నే వెనుదిరుగా       ||నీ సన్నిధిలో||

Ninne Dhyaaninthunu - Ne Venudirugaa    ||Nee Sannidhilo||


5. నిన్నే ఆరాధింతున్ నిన్నే ఆరాధింతున్ యేసు

Ninne Aaraadinthun - Ninne Aaraadinthun Yesu

నిన్నే ఆరాధింతున్ - నే వెనుదిరుగా       ||నీ సన్నిధిలో||

Ninne Aaraadinthun - Ne Venudirugaa    ||Nee Sannidhilo||