Watch us LIVE Every Sunday at 11 AM on www.gracegenerationchurch.org/live

నిన్ను పోలిన వారెవరు – మేలు చేయు దేవుడవు

Ninu Polina Vaarevaru – Melu Cheyu Devudadvu

నిన్నే నే నమ్మితినిన్ మా దేవా (2)

Ninne Ne Nammithin Naa Devaa (2)

నిన్నే నా జీవితమునకు ఆధారము చేసుకుంటిని

Ninne Naa Jeevithamunaku Aadhaaramu Chesikontini

నీవు లేని జీవితమంతా వ్యర్థము గా పోవునయ్య (2)

Neevu Leni Jeevithamanthaa Vyardhamugaa Povunayya (2)


ఎల్ష దా ఆరాధన

El Shaddaai Aaraadhana

ఎలోహిమ్ ఆరాధన

Elohim Aaraadhana

అదొనై ఆరాధన

Adonaai Aaraadhana

యేషువా ఆరాధన

Yeshuvaa Aaraadhana (2)


కృంగి ఉన్న నన్ను చూచి – కన్నీటిని తుడిచితివయ్యా

Krungiyunna Nannu Choochi – Kanneetini Thudichithivayya

కంటిపాప వలె కాచి – కరుణతో నడిపితివయ్య (2)    ||ఎల్ష దా ఆరాధన||

Kanti Paapa Vale Kaachi – Karunatho Nadipithivayya (2)||El Shaddaai Aaraadhana||


మరణపు మార్గమందు – నడిచిన వేళ యందు

Maranapu Maargamandu – Nadichina Velayandu

వైద్యునిగా వచ్చి నాకు – మరో జన్మ నిచ్చితివయ్యా (2)  ||ఎల్ష దా ఆరాధన||

Vaidyunigaa Vachchi Naaku – Maro Janmanichchithivayya (2) ||El Shaddaai Aaraadhana ||