ఊహించలేని మేలులతో నింపిన -
Oohinchaleni Melulatho Nimpina
నా యేసయ్యా నీకు నా వందనం (2)
Naa Yesayyaa Neeke Naa Vandanam (2)
వర్ణించ గలనా నీ కార్యముల్ - వివరించ గలనా నీ మేలులన్ (2) || ఊహించలేని ||
Varninchagalanaa Nee Kaaryamul - Vivarinchagalanaa Nee Melulan (2) ||Oohinchaleni||
1.మేలులతో న హృదయము - తృప్తిపరచి నావు
Melutho Naa Hrudayam Thrupthiparachinaavu
రక్షణ పాత్ర పుచ్చి - నిన్ను స్తుతియింతును (2)
Rakshana Paathranichchi Ninu Sthuthiyinthunu (2)
ఇశ్రయేలు దేవుడా - నా రక్షకా
Israyelu Devudaa Naa Rakshakaa
స్తుతియింతు - నీ నామంబును (2) ||ఊహించలేని ||
Sthuthiyinthunu Nee Naamamun (2) ||Oohinchaleni||
2.నా దీన స్ఠితిని - నీవు మార్చి నావూ
Naa Deenasthithini Neevu Maarchinaavu
నా జీవితానికి - విలువ నిచ్చి నావూ (2)
Naa Jeevithaaniki Viluvanichchinaavu (2)
నీ కృపతో నన్ను - ఆవరించి నావూ
Nee Krupaku Nannu -Aahvaninchinaavu
నీ సన్నిది నాకు - తోడు నిచ్చి నావూ (2) || ఊహించలేని ||
Nee Sannidhi Naaku Thodunichchinaavu (2) ||Oohinchaleni||
3.నా ప్రాణమా - నా అంతరంగమా
Naa Praamaa - Naa Antharangamaa
యేసయ్య నామమును - సన్నుతించుమా (2)
Yesayya Naamamunu Sannuthinchumaa (2)
యేసయ్య చేసినా - ఉపకారములలో
Yesayya Chesina - Opakaaramulaloo
దేనిని నీవు – మరువకుమా... (2) || ఊహించలేని ||
Dhenini Neevu -Maruvakumaa (2) ||Oohinchaleni||