Watch us LIVE Every Sunday at 11 AM on www.gracegenerationchurch.org/live

ప్రేమ యేసుని ప్రేమ - అది ఎవ్వరు కొలువలేనిది

Prema Yesuni Prema - Adi Evvaru Koluvalenidi

నిజము దీనిని నమ్ము - ఇది భువి అందించలేనిది

Nijamu Deenini Nammu - Idi Bhuvi Andinchalenidi


ఎన్నడెన్నడు మారనిది - నా యేసుని దివ్య ప్రేమ

Ennadennadu Maaranidi - Naa Yesuni Divya Prema

ఎన్నడెన్నడు వీడనిది - నా యేసుని నిత్య ప్రేమ      || ప్రేమ యేసుని ప్రేమ||

Ennadennadu Veedanidi - Naa Yesuni Nithya Prema ||Prema Yesuni Prema||


  • తల్లిదండ్రుల ప్రేమ - నీడ వలె గతియించును

Thallithandrula Prema - Needa Vale Gathiyinchunu

కన్నబిడ్డల ప్రేమ - కలలా కరిగిపోవును            || ఎన్నడెన్నడు||

Kanna Biddala Prema - Kalalaa Karigipovunu ||Ennadennadu ||


  • భార్యా భర్తల మధ్య - వికసించిన ప్రేమ పుష్పము

Bhaaryaa Bharthala Madhya - Vikasinchina Prema Pushpamu

వాడిపోయి రాలును త్వరలో - మోడులా మిగిలిపోవును  ||ఎన్నడెన్నడు||

Vaadipoyi Raalunu Thvaralo - Modulaa Migilipovunu ||Ennadennadu ||


  • ధరలోన ప్రేమలన్నియు - స్థిరము కావు తరిగిపోవును

Dharalona Premalanniyu- Sthiramu Kaavu Tharigipovunu

క్రీస్తు యేసు కల్వరి ప్రేమా - కడవరకు ఆదరించును    ||ఎన్నడెన్నడు||

Kreesthu Yesu Kalvari Premaa - Kadavaraku Aadarinchunu     ||Ennadennadu||