Watch us LIVE Every Sunday at 11 AM on www.gracegenerationchurch.org/live

ప్రేమించు దేవుడు రక్షించు దేవుడు

Preminchu Devudu Rakshinchu Devudu

పాలించు దేవుడు – యేసు దేవుడు

Paalinchu Devudu – Yesu Devudu

పాటలు పాడి ఆనందించెదం

Paatalu Paadi Aanandinchedam

ఆహా ఎంతో ఆనందమే (2)    ||ప్రేమించు||

Aaha Entho Aanandame (2) ||Preminchu||


తల్లిదండ్రుల కన్నా దాత అయిన దేవుడు

Thallidandrula Kannaa Thaatha Aina Devudu

ప్రతి అవసరమును తీర్చు దేవుడు (2)

Prathi Avasarmunu Theerchu Devudu (2)

హల్లెలూయా ఆనందమే

Hallelooyaa Aanandame

సంతోషమే సమాధానమే (2)    ||ప్రేమించు||

Santhoshame Samaadhaaname (2) ||Preminchu||


నన్ను స్వస్థపరచి శక్తినిచ్చు దేవుడు

Nannu Swasthaparachi Shakthinichchu Devudu

తోడు నీడగా నన్ను కాపాడును (2)

Thodu Needaga Nannu Kaapaadunu (2)

హల్లెలూయా ఆనందమే

Hallelooyaa Aanandame

సంతోషమే సమాధానమే (2)    ||ప్రేమించు||

Santhoshame Samaadhaaname (2) ||Preminchu||


నిన్న నేడు ఏకరీతిగా ఉన్నాడు

Ninna Nedu Ekareethiga Unnaadu

సర్వ కాలమందు జయమిచ్చును (2)

Sarva Kaalamandu Jayamichchunu (2)

హల్లెలూయా ఆనందమే

Hallelooyaa Aanandame

సంతోషమే సమాధానమే (2)    ||ప్రేమించు||

Santhoshame Samaadhaaname (2) ||Preminchu||


ఎల్లవేళలా నన్ను నడిపించే దేవుడు

Ellavelalaa Nannu Nadipinche Devudu

అంతము వరకు చేయి విడువడు (2)

Anthamu Varaku Cheyi Viduvadu (2)

హల్లెలూయా ఆనందమే

Hallelooyaa Aanandame

సంతోషమే సమాధానమే (2)    ||ప్రేమించు||S

anthoshame Samaadhaaname (2)    ||Preminchu||