రాజులకు రాజు పుట్టెనయ్య (2)
Rajulaku Raju Puttenayya (2)
రారె చూడ మనమెళ్దామన్నయ్య (2) || రాజులకు ||
Raare Chooda Manamelludaamannayya (2) ||Raajulaku||
1. యూదాయనే దేషమందన్నయ (2)
Yudaayane Deshamandannayya (2)
యూదులకు గొప్ప రాజు పుట్టెనయ్య (2) || రాజులకు ||
Yudulaku Goppa Raaju Puttenannayya (2) ||Raajulaku||
2. పషువుల పాకలోనన్నయ్య (2)
Pashuvula Paakalonannayya (2)
శిశువు పుట్టె చూడ రండన్నయ్య (2) || రాజులకు ||
Shishuvu Putte Chuda Randannayya (2)
3. తారను జూచి తూర్పు ఙ్ఞాననులన్నయ్య (2)
Thaaran Joochi Thoorpu Gnaanulannayya (2)
తరలినారె బెత్లెహేమన్నయ్య (2) || రాజులకు ||
Tharalinaare Vaaru Bethlehemannayya (2) ||Raajulaku||
4. బంగారము సాంబ్రాణి బోళమన్నయ్య (2)
Bangaaramu Saambraani Bolamannayya (2)
బాగుగను యేసు కిచ్చిరన్నయ్య (2) || రాజులకు ||
Baagugaanu Sree Yesu Kichirannayya(2) ||Raajulaku||
5. ఆడుదాము పాడుదామన్నయ్య (2)
Aadudamu Paadudamannayya (2)
వేడుకలో మనమెళ్దామన్నయ్య (2) || రాజులకు ||
Vedukalo Manamelludaamannayya (2) ||Raajulaku||