Watch us LIVE Every Sunday at 11 AM on www.gracegenerationchurch.org/live

స్తోత్రము స్తుతి స్తోత్రము వేలాది వందనాలు 

Sthothramu Sthuthi Sthothramu Velaadi Vandanaalu

కలుగును గాక నీకే మహిమ ఎల్లప్పుడు స్తుతి స్తోత్రము

Kalugunu Gaaka Neeke Mahima - Ellappudu Sthuthi Sthothramu


యేసయ్య,యేసయ్య యేసయ్య,యేసయ్య (4)

Yesayya, Yesayya Yesayya Yesayya (4)


శూన్యము నుండి సమస్తము కలుగజేసెను 

Shoonyamu Nundi Samasthamu Kalugajesenu

నిరాకారమైన నాజీవితామునకు రూపము నిచ్చెను (2)

Niraakaaramaina Naa Jeevithamunaku Roopamu Nichchenu (2)

యేసేనా సర్వము యేసేనా సమస్తము (2 ) ||యేసయ్య||

Yese Naa Sarvamu - Yese Naa Samasthamu     ||Yesayya||


పరలోకము నుండి దిగివచ్చెను యేసు 

Paramu Nundi Bhoomiki Digivachchina Yesu

సిలువ మరణమొంది మార్గము తెరచెను (2)

Siluva Maranamunondi Maargamu Therichenu (2)

యేసేనా రక్షణ యేసేనా నిరీక్షణ (2) ||యేసయ్య||

Yese Naa Rakshana - Yese Naa Nireekshana      ||Yesayya||