Watch us LIVE Every Sunday at 11 AM on www.gracegenerationchurch.org/live

స్తుతియు ఘనతయు మహిమ నిరతము – యేసుకే చెల్లును

Sthuthiyu Ghanathayu Mahima Niratamu – Yesuke Chellunu

మహిమ రాజుకే యుగయుగాలకు – స్తోత్ర సంగీతము

Mahima Raajuke Yughayughaalaku –Sthrothra Sangeethamu


సర్వలోకం చేరుడి – సర్వ సృష్టి పాడుడి

Sarvalokam cheerudi – Sarva Srushti Paadudi

ఏక స్వరముతో గళమెత్తి పాడుడీ

Eeeka Swaramytho Ghalamethhi Paadudi


హ. . హ. . హల్లెలూయా – హొ . . హొ . . హొసన్నా (2) 

Ha . . Ha. . Hallelujah – Ho. . Ho. . Hosanna (2) 

హొసన్నాహొసన్నాహొసన్నాహొసన్నా 

Hosanna Hosanna Hosanna Hosanna


1. సర్వ భూమికి రారాజు – సకల జగతికి దేవాది దేవుడు

Sarva Bhoomuki RaaRaaju – Sakala Jagathiki Devaadhi Devudu

దీనుల లేవనెత్తు వాడు – విరోధమును అణచువాడు

Dheenu Leevanethu vaadu Virodhamnu Anchuvaadu

మార్గమును తెరచువాడు – అడుగులు స్ధిరము చేయువాడు ||హ. . హ. . హల్లెలూయా||

Maarghamunu Therachuvaadu Adugulu Sthirapamu Cheyuvaadu ||Ha . . Ha. . Hallelujah||


2. సర్వ పాప పరిహారకుడు – నమ్మదగిన సహాకుడు

Sarva paapa Parihaarakudu Nammadagina Sahayakudu

అన్నిటిలోఉన్నవాడు – నిరంతరము నిలచువాడు

Annitilo Unnavaadu – Nirathamu Nilachuvaadu

ఉన్నతుడు మహొన్నతుడు – మరణపు ముల్లు విరచినాడు ||హ. . హ. . హల్లెలూయా||

Unnathudu Mahonnathudu – Maranapu Mullu Virichinavaadu ||Ha . . Ha. . Hallelujah||