వాగ్దానములు అన్ని నెరవేర్చు చున్నడు
Vagdanmulu anni neraverchu chunnadu
నాలో నెరవేర్చుచున్నాడు (2)
Nalo neraverchuchunnadu (2)
నేను జడియను భయపడను అలసిపొను
Nenu jadiyanu bhayapadanu alasiponu
వాగ్దానము నా సొంతమెగా
Vagdanamul na sonthamega
1. కన్నీటిని తుడుచువాడవు
Kannitini tudachuvadavu
కదలకుండ నన్ను నిలబెట్టు వాడవు (2)
kadalakunda nannu nilabettu vadavu (2)
ప్రతి వాగ్దానమును నెరవేర్చు వాడవు(2)
Prathi vagdanamunu neraverchu vadavu (2)
నా నీతి వలన కానే కాదయా
Na neethi valana Kane kadayya
అంతా నీ నీతి వలనేనయ్య(2) || నేను జడియను ||
Antha nee neethi valanenaiya (2) ||Nenu jadiyanu||
2. క్రూంగిపొక నే సాగిపొదును
Krungipoka ne sagipodhunu
నీ కృప నా తోడు వున్నదిగ అయ్యా(2)
nee Krupa Na todu unnadiga ayya (2)
అది ఇరుకు అయినను
Adi iruku ainanu
విశాలము అయినను (2)
vishalamu ainanu (2)
విస్తారమైన కృప వుండగా
Vistharamaina Krupa undaga
నేను అలియక సాగెదనయ్య(2) || నేను జడియను ||
Ne alayaka sagedanugayya (2) ||Nenu jadiyanu||
నా యేసయ్యా తోడు వుండగా
Na yesayya thodu undaga
నేను అలియక సాగెదనయ్య(2)
Ne alayaka sagedanuayya (2)