ఏలో ఏలో ఏలో అంటూ వచ్చారండీ గొల్లలు
Yelo Yelo Yelo Antu Vacharandi Gollalu
సంతోషాలే పొంగేనండీ – హైలెస్సా
Santhoshale Pongenandi – Hailessaa
దారే చూపే దేవుడొచ్చే ఉల్లాసంగా ఊరు ఆడే
Dhare Choope Dhevudoche Ullasamgaa Ooru Aade
సంగీతాలే పాడాలండీ – హైలెస్సా
Sangeethale Paadalandee – Hailessaa
అంధకారాన్ని తొలగించే మహనీయుడు
Andhakaaranni Tholaginche Mahaneeyudu
పుట్టినాడండీ యేసయ్య మనదేవుడు
Puttinaadandi Yesayya Manadhevudu
నిన్నే కోరి! నిన్నే చేరి! ఇట్టా రక్షించ వచ్చాడు పరమాత్ముడు…(2)
Ninne Kori! Ninne Cheri! Itta Rakshincha Vachadu Paramaathmudu…(2)
1. లోకాలనేలేటి రారాజురా – ఉదయించె సూరీడై వచ్చాడురా
Lokalaneleti Rarajura – Udhayinche Sureedai Vacchadura
ఆకాశ వీధి – మెరిసేటి దారి – ఒకతార మురిసిందిగా… (2)
Aakasa Veedhi – Meriseti Dhari – Okathara Murisindhigaa… (2)
దూతాళి పాడి – కొలిచారు చూడు ఘనమైన ఒక వేడుక…
Dhoothali Padi – Kolicharu Choodu – Ghanamaina Oka Veduka
ఆ గొల్లలేగా – దరువేసే చూడు
Aa Gollalega – Dharuvese Choodu
మెస్సయ్య – పుట్టాడనీ.. మన మెస్సయ్య – పుట్టాడనీ! ||ఏలో ఏలో||
Messsiah Puttadanee.. Mana Messiah – Puttadanee! ||Yelo Yelo Yelo||
2. వెన్నెల్లో పూసింది ఓ సందడీ – పలికింది ఊరంతా ఈ సంగతీ
Vennello Poosindhi O Sandhadi – Palikindhi Ooranthaa Ee Sangathee
ఈ దీనుడంట – పసిబాలుడంట – వెలిసాడు మహరాజుగా… (2)
Ee Dheenudanta Pasibaludanta – Velisadu maharajugaaa … (2)
మనసున్న వాడు – దయ చూపువాడు అలనాటి అనుబంధమే
Manasunna Vaadu – Dhaya Choopuvadu Alanaati Anubandhame
కనులారా చూడు – మనసారా వేడు
Kanulara Choodu – Manasaara Vedu
దిగి వచ్చే మనకోసమే… ఇల దిగి వచ్చే మనకోసమే! ||ఏలో ఏలో||
Dhigi Vache Manakosamee.. Ila Dhigi Vache Manakosame ||Yelo Yelo Yelo||
3. ఆ నింగి తారల్లా వెలగాలిరా – జగమంత చూసేలా బ్రతకాలిరా
Aa Ningi Tharalla Velagaaliraa – Jagamantha Choosela Brathakaliraa
వెలిగించు వాడు – మనలోని వాడు – నిలిచాడు మన తోడుగా… (2)
Veliginchuvadu – Manaloni Vaadu – Nilichadu Mana Thodugaa … (2)
సలిగాలి రాత్రి – పిలిసింది సూడు మనలోన ఒక పండగ
Saligali Raathri –Pilisindhi Choodu Manaloni Oka Panduga
భయమేల నీకు – దిగులేల నీకు
Bhayamela Neeku – Dhigulela Neeku
యేసయ్య మనకుండగా… మన యేసయ్య మనకుండగా! ||ఏలో ఏలో||