హల్లెలూయా స్తోత్రం యేసయ్యా, హల్లెలూయా స్తోత్రం యేసయ్యా
Hallelujah Sthotram Yesayya, Hallelujah Sthotram Yesayya
హల్లెలూయా స్తోత్రం యేసయ్యా, హల్లెలూయా స్తోత్రం యేసయ్యా
Hallelujah Sthotram Yesayya, Hallelujah Sthotram Yesayya
యేసయ్యా నీవే నా రక్షకుడవు, యేసయ్యా నీవే నా సృష్టికర్తవు
Yesayya Neeve Naa Rakshakudavu, Yesayya Neeve Naa Srushtikarthavu
దరి చేర్చి ఆదరించుమా ఓ యేసయ్యా, దరి చేర్చి ఆదరించుమా
Dhari Cherchi Aadharinchuma O Yesayya, Dhari Cherchi Aadharinchuma
Chorus:
We Praise You and Worship You Almighty God,
Praise You and Worship You
హల్లెలూయా ఆమెన్ ఓ యేసయ్యా, ఆమెన్ హల్లెలూయా
Hallelujah Amen O Yesayya, Amen Hallelujah
1. పరిశుద్ద తండ్రివి, పరమా స్వరూపివి, సర్వాదికారివి ఓ యేసయ్యా (X2)
Parishuddha Thandrivi, Parama Swaroopivi, Sarvadhikaarivi O Yesayya (X2)
కరుణించి కాపాడుమా, ఓ యేసయ్యా, కరుణించి కాపాడుమా (X2)
Karuninchi Kaapaduma, O Yesayya, Karuninchi Kaapaduma (X2) …Chorus
2. స్తుతులకు పాత్రుడా, స్తోత్రించి కీర్తింతున్, కొనియాడి పొగడెదన్ ఓ యేసయ్యా (X2)
Stuthulaku Pathruda, Sthothrinchi Keertinthun, Koniyaadi Pogdedhan O Yesayya (X2)
కృప చూపి నడిపించుమా ఓ యేసయ్యా, కృప చూపి నడిపించుమా (X2)
Krupa Choopi Nadipinchuma O Yesayya, Krupa Choopi Nadipinchuma (X2)…Chorus