నీవు చేసిన మేళ్లకు
Neevu Chesina Mellaku
నీవు చూపిన కృపలకు (2)
Neevu Choopina Krupalaku (2)
వందనం యేసయ్యా (4)
Vandanam Yesayyaa (4)
ఏపాటివాడనని నేను
Epaativaadanani Nenu
నన్నెంతగానో ప్రేమించావు
Nannenthagaano Preminchaavu
అంచెలంచెలుగా హెచ్చించి
Anchelanchelugaa Hechchinchi
నన్నెంతగానో దీవించావు (2) || వందనం ||
Nannenthagaano Deevinchaavu (2) ||Vandanam||
బలహీనుడనైన నన్ను
Balaheenudanaina Nannu
నీవెంతగానో బలపరచావు
Neeventhagaano Balaparachaavu
క్రీస్తేసు మహిమైశ్వర్యములో
Kreesthesu Mahimaishwaryamulo
ప్రతి అవసరమును తీర్చావు (2) || వందనం ||
Prathi Avasaramunu Theerchaavu (2) ||Vandanam||