Watch us LIVE Every Sunday at 11 AM on www.gracegenerationchurch.org/live

పాడెదం స్తుతి రాగము చేసెదం స్తుతి యాగము (2)

Paadedham Stuthi Raagamu Chesedham Sthuthi Yaagamu (2)

సర్వజనుల స్తోత్రనాదం దూతాళి నిత్య స్తోత్రం

Sarvajanula Sthrothranaadham Dhoothaali Nithya Sthrothram

నిరతం ఏకగానం మ్రోగాలి సర్వ స్వరం

Niratham Eekaghaanam Mrogaali Sarva Swaram

హల్లెలూయా ఓ హల్లెలూయా

Hallelujah Ooo Hallelujah 

హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా

Hallelujah Hallelujah Hallelujah 

ఆరాధన ఓ ఆరాధన

Aaraadhana Oo Aaraadhana

ఆరాధన ఆరాధన స్తోత్రార్పణ

Aaraadhana Aaraadhana Sthrotharpana

సర్వం సృజించిన దేవా స్తోత్రం

Sarvam Srujinchina Devaa Strothram

మరణం జయించిన దేవా స్తోత్రం పరిశుద్ధాత్మ స్తోత్రం

Maranam Jayinchina Deeva Sthrothram Parishudhaathma Sthrothram


(1) ఇహమందున పరమందున ఘనతకు పాత్రుడవు

Ihamandhuna Paramandhuna Ghanathaku Paathrudavu

తరతరములు యుగయుగములు మహిమకు అర్హుడవు 

Tharatharamulu Yugayugamulu Mahimaku Arhudavu

మా దైవమా మా కేడెమా మా శైలమా మా శృంగమా

Maa Daivamaa Maa Keedemaa Maa Sailamaa Maa Shrungamaa

మా దైవమా మా కేడెమా ఆధారమా

Maa Daivama Maa Kedemaa Aaraadhana


(2) నిన్ను పోలిన నిజదైవము కనరారు ఇంకెవ్వరు

Ninnu Polina Nijadaivamu Kanarraru Inkevvaru

నీ ప్రేమను నీ కరణను సరిపోల్చసాటెవ్వరు

Nee premanu Nee Karunanu Saripolchasaateevvaru

పరిశుద్ధుడా పరిపూర్ణుడా పదివేలలో అతిశ్రేష్టుడా

Parishudhudaa Parishudhudaa Padhivelallo Athishresthuda

పరిశుద్ధుడా పరిపూర్ణుడా ప్రియ నాధుడా

Parishudhudaa Paripoornudaa Priya Naathuda