స్తుతించి ఆరాధింతును - సర్వోన్నతుడా
Sthuthinchi Aradhinthunu - Sarvonnathuda
స్తోత్రించి ఘనపరతుము - మహోన్నతుడా
Sthothrinchi Ghanaparathumu - Mahonnathuda
యేసయ్యా మా యేసయ్యా - నీవేగా అర్హుడవు...
Yesayya Maa Yesayya - Neevega Arhudavu..
స్తుతియించెదము - స్తోత్రించెదము - పూజించెదము - ఘనపరచెదము ||స్తుతించి ఆరాధింతును ||
Sthuthiyinchedamu - Sthothrinchedamu - Poojinchedamu - Ghanaparachedamu ||Sthuthinchi Aradhinthumu||
నా దేహం నీ ఆలయమై - నా సర్వం నీకంకితమై
Naa Deham Nee Aalayamai - Naa Sarvam neekankithamai...Oo
నా జీవితమంత నీకై నేను పాడి - నా సర్వమునర్పింతును
Naa Jeevithamantha Neekai Nenu Paadi - Naa Sarvamu narpinthunu
ప్రతి క్షణము నీ సముఖములో - అనుదినము నీ అడుగులలో
Prathi kshanamu Nee Samukhamulo - Anudinamu Nee Adugulalo... Oo
నా జీవితమంత నీకై నేను పాడి - నా సర్వమునర్పింతును
Naa Jeevithamantha Neekai Nenu Paadi - Naa Sarvamu narpinthunu