Watch us LIVE Every Sunday at 11 AM on www.gracegenerationchurch.org/live

యెహోవా యీరే సమస్తము నీవే

Yehovah Yireh Samasthamu Neeve

అక్కరలన్ని తీర్చువాడవు (2) 

Akk-karalanni Theerchuvadavu (2)


ఊహించువాటికన్నా అధికమిచ్చి

Oohinchu vaatikkanna Adhikammichi

నా ప్రార్థనలన్నిటికి బదులిచ్చితివి (2)         ||యెహోవా యీరే ||

Oohinchu vaatikkanna Adhikammichi    ||Yehovah Yireh||


అనుదినము నన్ను ఆశ్చర్యముగా పోషించితివి

Anu Dhinamu nun Ascharyamuga Poshinchithivi

అపనిందలు ఎదురైనను ఘనపరచితివి          ||యెహోవా యీరే ||

Apa Nindhalu EdhurrainaNu Ghanaparichithivi (2)    ||Yehovah Yireh||


ఆరాధన ఆరాధన – ఆరాధన నీకే (6)  

Aaradhana Aaradhana – Aaradhana Neekey (6)  


యెహోవా యీరే సమస్తము నీవే

Yehovah Yireh Samasthamu Neeve

అక్కరలన్ని తీర్చువాడవు

Akk-karalanni Theerchuvadavu

నీవే చూచువాడవు (3)

Neeve Choochu Vaadavu (3)